Suryakumar Yadav On T20 World Cup 2024 | వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 గెలుస్తామని టీమిండియా తాత్కలిక టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం తిరువనంతపురం వేదికగా రెండో టీ20 జరగనున్న నేపథ్యంలో శనివారం సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు.
#T20
#FirstT20
#BCCI
#ICC
#ThilakVarma
#TeamIndia
#SuryaKumarYadav
#Weather
#pmmodi
#AndhraPradesh
~ED.232~PR.40~